టి.హయగ్రీవాచారి

టి.హయగ్రీవాచారి పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. ఇతడు 1962 శాసనసభ ఎన్నికలలో ధర్మసాగర్ నియోజకవర్గం నుండి, 1972 శాసనసభ ఎన్నికలలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుండి, 1978 శాసనసభ ఎన్నికలలో హనమకొండ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖామంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఇతడు కొంతకాలం ఉన్నాడు.

తిరువరంగం హయగ్రీవాచారి
తిరువరంగం హయగ్రీవాచారి

హయగ్రీవాచారి
జననం
టి.హయగ్రీవాచారి

(1916-01-01)1916 జనవరి 1

జన్మ స్థలము
మరణం 1991 డిసెంబరు 5(1991-12-05) (వయస్సు 75)

మరణ కారణం నక్సలైట్లచే హత్య
జాతీయత భారతీయుడు
ఇతర పేర్లు ఇతర పేర్లు
విద్య విద్యార్హత
వృత్తి మాజీ మంత్రి
తల్లిదండ్రులు తల్లి దండ్రుల పేర్లు
పురస్కారాలు సాధించిన పురస్కారాలు

. . . టి.హయగ్రీవాచారి . . .

ఇతడు 1991, డిసెంబర్ 5వ తేదీన పీపుల్స్ వార్ గ్రూపు నక్సలైట్లచే హనుమకొండలోని స్వంత ఇంటిలో కాల్చి చంపివేయబడ్డాడు[1].

  1. Prof. Ramesh Chandra (2003). Global Terrorism: Foreign Policy in the New Millennium, Volume 6 (1 ed.). Gyan Publishing House. p. 280. ISBN 81-7835-267-2. Retrieved 17 April 2015.

. . . టి.హయగ్రీవాచారి . . .

This article is issued from web site Wikipedia. The original article may be a bit shortened or modified. Some links may have been modified. The text is licensed under “Creative Commons – Attribution – Sharealike” [1] and some of the text can also be licensed under the terms of the “GNU Free Documentation License” [2]. Additional terms may apply for the media files. By using this site, you agree to our Legal pages . Web links: [1] [2]

. . . టి.హయగ్రీవాచారి . . .

Previous post చిత్రపూర్ సరస్వత బ్రాహ్మణులు
Next post బిక్కన్‌గూడ